KKR తో నిన్న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై 22 ఇన్నింగ్స్ లో …
Read More »T20 WorldCup-ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొదటిసారి టీ20ని కైవసం చేసుకున్ననది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది. టీ20 వరల్డ్‌కప్ మొత్తం ప్రైజ్‌మనీ 42 కోట్లు కాగా, 16 జట్లకు ఆ …
Read More »ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు
ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.
Read More »ఐపీఎల్‌కు భారీ షాక్.. వార్నర్, స్మిత్ కూడా గుడ్‌బై!
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కళ తప్పనుందా? ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవకాశం ఉన్నదన్న వార్తల నేపథ్యంలో అంతకుముందే ఇంటికి వెళ్లిపోవాలని ఈ ఇద్దరు ప్లేయర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్సీబీ నుంచి …
Read More »ఆసీస్ జట్టులోకి మార్కస్ హారీస్
ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది..
Read More »ప్లే ఆఫ్ కు హైదరాబాద్
ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో …
Read More »ఆ సత్తా అతడికే ఉంది..వార్నర్ సంచలన కామెంట్స్ !
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో డేవిడ్ వార్నర్ టెస్టుల్లో తన మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం అందరికి తెలిసిందే. 335పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అనంతరం జట్టు కెప్టెన్ పైన్ డిక్లేర్ ఇచ్చేసాడు. ఒకేవేల డిక్లేర్ ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా లారా రికార్డు బ్రేక్ చేస్తాడు అనడంలో సందేహమే లేదు. తాజాగా వార్నర్ ని లారా రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరు అని అడిగితే …
Read More »రోహిత్ 400 కొడతాడు
టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …
Read More »వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …
Read More »ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?
ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …
Read More »