టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన కూతురును చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇంతకి అతడు అంతలా మురిసిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. ఏం లేదండి.. షమీ కూతురు ఐరా షమీ ఎల్లో కలర్ చీరను ధరించిన ఫోటోను తన నాన్నకు వాట్సప్‌లో షేర్ చేసింది. తన కూతురు చీరలో ఉన్న ఫోటోను చూసిన షమీ వెంటనే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఈ చీరలో చాలా …
Read More »స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ తో టాప్ హీరో కూతురు
బాలీవుడ్లో వారసుల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవలీలగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. వారసుల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా …
Read More »కన్నకూతురికే వెల కట్టిన కసాయి తండ్రి
దేశంలో ఎక్కడో ఒకచోట. ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లా లో పదమూడేళ్ల తన కన్న కూతుర్ను రూ. 7లక్షలకు అమ్మేశాడు. తన అన్న కూతురు కన్పించడం లేదని జూన్ నెల ఇరవై రెండో తారీఖున ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని …
Read More »తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని కూతురు ఏం చేసిందో తెలుసా
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని మునుగనూరులో దారుణమై ఘటన చోటుచేసుకుంది. చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. వివరాలు… రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ …
Read More »సుబ్రహ్మణ్యం కుమార్తె సింధుకు జగన్ ఇచ్చిన ఉద్యోగం తెలిస్తే శభాష్ అనాల్సిందే.. తమకోసం త్యాగం చేసినవారికి వైఎస్ కుటుంబం గుర్తు
తమకోసం త్యాగాలు చేసినవారిని, తమకోసం ఇబ్బందులు పడ్డవారిని, తమకోసం నిరీక్షించినవారికి న్యాయం చేయడంలో వైఎస్ కుటుంబం తర్వాతే ఎవరైనా.. తాజాగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అదే చేసారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగం ఇచ్చారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు …
Read More »ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసులు
ఆంధ్రజ్యోతికి నోటీసులు.. ప్రస్తుతం ఈవార్త ఆసక్తిరేపుతోంది. కాకినాడలో నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ఆంధ్రజ్యోతి అనే పత్రికా సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీచేశారు. వీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల వద్ద అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. అయితే నోటీసు అందిన …
Read More »గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …
Read More »మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..
ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …
Read More »నేడు వైఎస్ జగన్ విశాఖకు..!
వైఎస్ఆర్‌సీపీ అధినేత,రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు రానున్నారు.య్ఎస్ ఆర్‌సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు,బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరవుతారు.జగన్ ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో రుషికొండ దగ్గర సాయిప్రియా రిసార్ట్స్‌కు చేరుకొని యామిని, రవితేజలను ఆశీర్వదిస్తారు.అనంతరం అక్కడనుండి బయల్దేరి అదే రాత్రి హైదరాబాద్‌కు వెళిపోతారు.
Read More »ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?
రజనీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన కుమార్తె సౌందర్య కు నటుడు విశాకన్ తో చెన్నైలో ఘనంగా పెళ్లి జరగనుంది.ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా చేసారు.ఈ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ తన సినిమాలలో ఒక్కటైనా ‘ముత్తు’ లో పాపులర్ సాంగ్ ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు తలైవా స్టెప్పులు వేశారు. అతనితో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా సందడి చేశారు.రజినీ డాన్స్ …
Read More »