ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …
Read More »ఎయిర్టెల్ ఈ ఆఫర్ తో జియోకే షాక్…
భారత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా పలు ఆఫర్లు ప్రవేశపెట్టిన …
Read More »