తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న …
Read More »నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు రిజర్వేషన్..కేసీఆర్ ఘనతే.. ఎమ్మెల్యే దాస్యం
బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …
Read More »