తెలంగాణ సాహితీ యోధుడు…మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘన నివాళులు అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచారని మంత్రి హరీష్ అన్నారు. నిజాం పాలన మీదికి ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్నారని.. ట్విట్టర్ వేదికగా ఆయన నివాళులర్పించారు.‘నా తెలంగాణ కోటి …
Read More »