టాలీవుడ్ లో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ, మిలాన్‌లో పాటల చిత్రీకరణను జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు
సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ.సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు.. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు …
Read More »దసరా వేడుకల్లో మంత్రి హరీష్‌రావు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …
Read More »