Home / Tag Archives: dasara

Tag Archives: dasara

ఓటీటీలోకి దసరా మూవీ – తేది ఖరారు

అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందర్ని ఆకట్టుకుంటూ  ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన తాజా మూవీ  దసరా.. ఈ సినిమాలో నేచూరల్ స్టార్ హీరో నాని ధరణి గా.. మహానటి కీర్తి సురేష్  వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి సూరి పాత్రలో నటించగా ప్రముఖ సీనియర్ హీరోలు  సముద్రఖని, సాయికుమార్‌ కీలకపాత్రలో ప్రేక్షకుల …

Read More »

ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం దసరా. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు హీరో నాని. ఈ మూవీలో “ధూమ్ ధామ్ దోస్తాన్” అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు రాని మాస్ స్ట్రీట్ సాంగ్‌గా ఇది అలరిస్తుందని తెలిపారు నాని. ఈ ధూమ్ …

Read More »

దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !

దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …

Read More »

విజయదశమినాడు జమ్మిచెట్టుకు ఎందుకు పూజ చేస్తారు..?

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం. గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు …

Read More »

వైభవంగా దసరా మహోత్సవాలు.. దర్శించుకోనున్న సీఎం జగన్

కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెలుగురాష్ట్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకన్నా పూర్వంనుంచే ఉంది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈదేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.   లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..ఏ రోజున ఏ అలంకారం..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి …

Read More »

సంచలనం..బీజేపీలోకి రాములమ్మ..ఆ రోజే చేరిక…!

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి త్వరలో బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలుత తల్లితెలంగాణ పార్టీ పెట్టి..తర్వాత టీఆర్ఎస్‌ పార్టీలో చేరి కేసీఆర్‌కు చెల్లెమ్మగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్‌‌కు దూరమైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. …

Read More »

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …

Read More »

దసరా పండుగ వచ్చేసింది..ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌

దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 4 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat