శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్ శాఖ, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్‌లైన్ (http.//sabirimalaonline.org) పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే నమోదు …
Read More »అనంత పుష్కరిణిలోకి శ్రీ అత్తి వరదరాజస్వామి…తిరిగి 2059లో దర్శనం…!
48 రోజులుగా భక్తుల పూజలందుకున్న అత్తి వరదరాజస్వామి తిరిగి అనంత పుష్కరిణిలోకి చేరుకున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పుష్కరిణిలోంచి బయటకు వచ్చి 48 రోజుల పాటు భక్తులకు దర‌్శనం ఇచ్చి…తిరిగిపుష్కరణికి చేరుకుంటారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ప్రత్యేక పూజలతో నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో …
Read More »శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది,కంపర్మెంట్లు అన్ని నిండిపోవడమే కాకుండా క్యూ లైన్ లో కూడా భారీగా ఉన్నారు.కంపర్మెంట్లు బయట కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం పడుతుంది.నడకదారిన,మరియు స్పెషల్ దర్శనం వారికి 3గంటలు సమయం పడుతుంది.రద్దీ కారణంగా ఇటు లైన్ లోను, ప్రసాదం క్యూ అన్ని చోట్ల భక్తులతో కిక్కిరిసిపోయింది.
Read More »జగన్ న్యాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.. జగన్ ను స్వామివారే కాపాడారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. …
Read More »నేడు తిరుమలకు కాలినడకన జగన్..
ప‌్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. తండ్రి బాటలోనే జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »