Home / Tag Archives: darling prabas

Tag Archives: darling prabas

రాముడి పాత్రకు ప్రభాస్ నో చెప్పాడట.. కానీ!

 ఆదిపురుష్ టీజర్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇందులో రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే సాక్ష్యాత్తు శ్రీరాముడినే చూసినట్లు ఉంది. అయితే ఇంతలా మెప్పించిన ఈ పాత్ర చేయడానికి ప్రభాస్ ముందుగా ఒప్పుకోలేదట. దాదాపు 3 నెలలు కంటిన్యూగా నో చెప్తూనే ఉన్నాడట. ఆదివారం అయోధ్యలో జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ మూవీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషిలోనూ శ్రీరాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న …

Read More »

వావ్.. ఆదిపురుష్‌లో అదరగొట్టిన డార్లింగ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్!

 ఔంరౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. సినీ ప్రియులకు, డార్లింగ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ మూవీలో ప్రభాష్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఈరోజు (శుక్రవారం) షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ పొడవైన జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించిన రాముడి గెటప్‌లో ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి వేరేలెవల్ అన్నట్లు కనిపించారు. అయోధ్యలోని సరయు నది …

Read More »

ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat