పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.
Read More »ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్
ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.
Read More »రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోను హీరోనే. ఆపద వచ్చినప్పుడు తానున్నాననే భరోసా ఇస్తుండే ప్రభాస్ కష్టకాలంలో పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తుంటారు. ఇక తనతో కలిసి పని చేస్తున్న వారికి వెరైటీ వంటకాలు తెచ్చి వడ్డించడం, పండుగలు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు ప్రభాస్. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ …
Read More »ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…
అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు .ఇరువురి ఇంట్లో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారు .పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి . ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా …
Read More »