ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …
Read More »ప్రియాంకా చోప్రాకు ఐదు నిమిషాలకు…5 కోట్లు
బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా డిసెంబరు 19న జరగనున్న జీ సినీ అవార్డుల వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేదికపై ప్రదర్శనను ఇవ్వనున్నారట. ఐదు నిమిషాల ఈ ప్రదర్శనకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే నిమిషానికి రూ.కోటి అన్నమాట.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక దాదాపు రెండేళ్ల తర్వాత ఓ బాలీవుడ్ పాటకు వేదికపై …
Read More »