ఈ మద్య సినిమా వాళ్లకు లైంగిక వేదింపులు తప్పడం లేదు. డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న మాస్టర్ అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్‌స్టేషన్‌లో నటి అమలాపాల్ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి …
Read More »