ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …
Read More »పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!
యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …
Read More »టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..యాంకర్లతో డాన్స్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఎల్లు వచ్చి గోదారమ్మ’ అనే పాటకు ఆయన లయబద్ధంగా స్టెప్పులు వేశారు. అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది. కొడుకు పెళ్లి రిసెప్షన్‌లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డాన్స్ చేశారు. ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు మాదిరి ఇద్దరు యాంకర్లతో కలిసి అయ్యన్నపాత్రుడు స్టెప్పులేశారు. వ్యాఖ్యాతల చేతులు పట్టుకొని …
Read More »డాన్స్ తో అదరగొట్టిన సితార..తమన్నాని మించ్చేసిందిగా !
గట్టమనేని సితార..సూపర్ స్టార్ మహేష్, నమ్రత కూతురు. వయస్సులో చిన్నపిల్ల అయినా తెలివితేటల్లో అందరిని మించేసింది. నటనతో, డాన్స్ తో మాటలతో అందరిని ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే సితారకు తన తండ్రి మహేష్ సినిమాల్లోని నచ్చిన సాంగ్స్ కి డాన్స్ చేయడం అలవాటు. ఇందులో భాగంగానే సితార తాజాగా సూపర్ స్టార్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ సరిలేరు …
Read More »మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ దూసుకెళ్ళిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ హీరోగా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. అంతేకాకుండా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో విజయశాంతి భారతిగా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ సినిమా ఎలా ఉన్న ఒక డాన్స్ విషయంలో కొంచెం కష్టమే అని …
Read More »విశాఖలో నడి రోడ్డు పై రష్మీ..వీడియో ఫుల్ వైరల్ !
వివాహ వేడుకలో తీన్మార్ పాటలకు స్టెప్పులేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమి తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. విశాఖపట్నంలో జరిగిన తన సొదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో ఆమె సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రష్మీ అచ్చమైన తెలుగమ్మాయిలా ముస్థాబైంది. తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వివాహనికి వైజాగ్ లోని ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఈ …
Read More »జూలో సింహాం ముందు డ్యాన్స్ చేసిన మహిళ..వీడియో వైరల్
జంతుప్రదర్శనశాలలో సింహం ఎదురుగా ఒక యువతి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అదీ అతి దగ్గరగా నిలబడి డ్యాన్స్ చెయ్యడంతో వీపరీతంగా వైరల్ అయ్యింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఓ మహిళ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. కంచెను దాటి మరీ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించింది. ఓ సింహానికి దగ్గరగా వెళ్లింది. కొద్దిసేపు డ్యాన్స్ చేసింది. 13 సెకన్ల క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రియల్ సోబ్రినో …
Read More »ఒక్కసారి ఈ వీడియో చూస్తే పడీపడీ నవ్వుతారు..!
నైన్‌టీస్‌లో ఈవీవీ డైరెక్షన్‌లో వచ్చిన జంబలకిడిపంబ సినిమా గుర్తుంది కదా..ఆ సిన్మాలో మగవాళ్లంతా ఆడవాళ్లలా మారిపోతారు..అచ్చం ఆడవాళ్లలా చీరలు కట్టుకుని, ఇంటిపనులు చేస్తూ.. ముత్యాల చెమ్మచెక్కా..రతనాల చెమ్మచెక్కా అంటూ డ్యాన్సులు వేస్తుంటారు..ఇక ఆడవాళ్లంతా ప్యాంట్లు, షర్ట్‌లు వేసుకుని, సిగరెట్లు, మందూ, పేకాట ఆడుతూ అచ్చం మగవాళ్లలా ప్రవర్తిస్తారు. నరేష్, ఆమని జంటగా ఈవీవీ సృష్టించిన ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా సేమ్ టు …
Read More »నాగ్ ఉన్న బీచ్‌లో బికినీలో శ్రియ.. అక్కడ ఏం జరిగింది
ఈ మధ్య కుర్ర హీరోయిన్ల కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు. పేరుకు తెలుగులో ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కూడా అదే అందాలను అంతే బికినీలను వేసుకుని రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రియ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా బీచ్ లో బికినీ వేసుకుని …
Read More »అగ్రనటులందరితో స్టెప్పులేసిన అలనాటి అందాల నటికి 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు
బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో …
Read More »