తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ బీఆర్‌ఎస్ గా అవతరించడం ఒక చారిత్రాత్మక అవసరం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే …
Read More »తెలంగాణలో 24గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ పిటీషన్
వినాయక చవితి కి ఒక రోజు ముందు కోర్టు తీర్పు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ …
Read More »ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …
Read More »దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన …
Read More »కేసీఆర్‌ను కెలికి గాలి తీసుకున్న బాబు
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఓ విభిన్నమైన శైలిని రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో చేసే విశ్లేషణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోరని…పైగా ఎంజాయ్ చేస్తుంటారని అదే సమయంలో…అవకాశం దొరికినప్పుడు సదరు వ్యక్తులను ఏ రేంజ్‌లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటారనేది ఆ విశ్లేషణ సారాంశం. అంతేకాకుండా తనను కెలికిన వారిని ఓ రేంజ్‌లో వాయించేస్తారనే సంగతి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ …
Read More »వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 100 స్థానాల్లో గెలుపు..సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ..ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో …
Read More »మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »కాంగ్రెస్‌లో కల్లోలం…దానం ప్రెస్‌మీట్లో ఏం చెప్పనున్నారు..?
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు రాహుల్‌కు లేఖ రాశారు. ఆయనతో పాటుగా నగరానికి చెందిన ఓ మంత్రితో పాటు పలువురు నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం. దానం రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, …
Read More »కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు. అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ …
Read More »