తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దామోదర్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం మరియు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం …
Read More »రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు . see also:ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!! see also: దామోదర్‌రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో …
Read More »కాంగ్రెస్ నేతలపై డీకే అరుణ సంచలన వ్యాఖ్య..!!
కాంగ్రెస్‌లో విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎవరికి వారుగా కాబోయే సీఎం తానే అంటే తానేనని చెప్పుకుంటుండటం ఆ పార్టీ పరువును పలుచన చేస్తుండగా….తాజాగా సీనియర్ల మధ్య కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీలో విబేధాలను మరోమారు తెరమీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. నాగం ప్రత్యర్థి యిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి దీనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేయడం, …
Read More »నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..
నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …
Read More »