అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని, దాడి 12 గంటలకు జరిగితే, సాయంత్రం వరకూ ఘటనాస్థలికి చేరుకోలేదనే ఆగ్రహంతో స్థానికులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ దాడి డుంబ్రిగూడ ఎస్ఐ అమర్‌నాథ్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వారు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, పొలీస్ …
Read More »