స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత …
Read More »అమరావతికి అదిరిపోయే కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..సర్వత్రా ఆసక్తి..!
వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతికి నష్టం జరుగబోతుందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు గత 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ ఎంతగా నినదించినా..అది కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైంది కాని రాష్ట్రవ్యాప్తం కాలేకపోయింది. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జోలెపట్టి, జిల్లాలలో తిరిగినా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మద్దతు రావడం లేదు. దీనికి కారణం అమరావతి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా.. అమరావతిలో ఉద్రిక్తత.. అఖిలప్రియ, అనిత, అచ్చెన్నాయుడు, నన్నపనేని హల్ చల్
చలో ఆత్మకూరు సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144సెక్షన్ అమల్లో ఉన్నా రాజధాని ప్రాంతంలో హల్‌చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంతో కావాలని విరుచుకుపడుతున్నారు. సాటి మహిళా పోలీసులు అనికూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు వారిపై దూషణలకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధులనుంచి వెళ్లిపోయిన ఘటన జరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసం …
Read More »