KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో దళితబంధు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు 16 నాటికి దళితబంధు పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా జాతీయ దళితబంధు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం …
Read More »దళితబంధుతో అనుకున్నదానికంటే ఎక్కువ లబ్ధి: కేసీఆర్
అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకం మరింత వేగంగా చేరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం కార్యదర్శి రాహుల్‌బొజ్జా కేసీఆర్‌కు వివరించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగానే దళితబంధు నిధులను విడుదల చేసిందని.. అర్హులను గుర్తించి వాటిని అందివ్వడంలో ఆలస్యం …
Read More »దళిత ద్రోహి ఈటల రాజేందర్-MLA క్రాంతి కిరణ్
దళిత బంధును అడ్డకుంటున్న దళిత ద్రోహి ఈటల రాజేందర్ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈటల దిష్ట బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని దళితులపై ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల …
Read More »దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుంది
హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం …
Read More »దళితబంధులో ‘భోపాల్’ స్ఫూర్తి…
దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. కొందరు విమర్శిస్తున్నట్టు అది హడావుడిగా తెచ్చిన పథకం కాదు. ఈ పథకంపై ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి పథకం రాబోతుందన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. గడిచిన ఆరు నెలల్లో అనేక చర్చలు, సంప్రదింపులూ జరిపారు. దళిత శాసన సభ్యులు ఇప్పటికే ఒకసారి కడియం …
Read More »