స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు పలికింది..కానీ ఈ బంద్ కు సామాన్య ప్రజలెవరూ స్పందిచలేదు..చంద్రబాబు అరెస్ట్ అయితే భూగోళం ఏదో బద్ధలైనట్లుగా, ఆకాశం విరిగిపడినట్లుగా, సునామీ వచ్చి ప్రపంచం కొట్టుకుపోయినంతగా పచ్చ …
Read More »మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »జగన్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం. జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది …
Read More »