ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .
Read More »ఓటమి ఎరుగుని దగ్గుబాటి వైసీపీ నుండి పోటీ..ప్రకాశం జిల్లా పర్చూరు పీఠం ఎవరిదో..?
2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైసీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. …
Read More »చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన దగ్గుబాటి..బాబుకి ముచ్చెమటలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే…జాలేస్తోందని…సీఎం కుర్చీలో తాను ఉంటే కనుక ఒక్క గంట కూడా కూర్చోలేనని ఆయన అన్నారు.నా తోడల్లుడుపై అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట…నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం …
Read More »జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?
హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …
Read More »వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై మూడు రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలలో జగన్ పాదయాత్ర చేశారు.అయితే జగన్ పాదయాత్ర గురించి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి …
Read More »