సినీప్రియులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా …
Read More »వెంకీమామ కోసం రామ్ చరణ్..!
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓరి దేవుడా.. విక్టరీ వెంకటేశ్ ఇందులో ఓ మెయిన్ రోల్ అయిన దేవుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అంతే కాకుండా రాజమండ్రిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో …
Read More »ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!
విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »