హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …
Read More »