టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్‌తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు …
Read More »జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?
హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …
Read More »ఏపీలో సంచలనం..దగ్గుబాటి ఫ్యామిలీ..ఫ్యామిలీ..వైసీపీలోకి..ఎప్పుడో తెలుసా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ..ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ప్రతిపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్తకాదు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి మనందరికీ …
Read More »