భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు,డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్,టీమ్ ఇండియాకు దూకుడు నేర్పిన సారధి సౌరవ్ గంగూలీ మైదానంలోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు అంత హడల్. క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ఆటగాడు. సిక్స్‌లకు కేరాఫ్ అడ్రస్. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 47వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు.. …
Read More »దాదా మదిని గెలిచిన నెహ్రా ..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …
Read More »