ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. జీఎన్‌రావు కమిటీ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదని..విశాఖలో తుఫాన్లు, …
Read More »