దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్
దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం
తెలంగాణ రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీపి కబురును అందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)33.536% పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పెంచిన కరువు భత్యాన్ని ఇదే ఏడాది జనవరి నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే …
Read More »