టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »డీఎస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా..?
రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? తన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ విషయంలో ఆయన వైఖరి రాజకీయవర్గాలు ఆమోదించే విధంగా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి …
Read More »డీఎస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) తనయుడు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇవాళ సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే గత 6 నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో చెప్పారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఒక్కసారిగా భగ్గమన్నాయి. ఆయనను తక్షణమే …
Read More »కాంగ్రెస్ లోకి డిఎస్..!!
రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ మరిసారి పార్టీ మరనున్నారా..?త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవువనే సమాధానం వినపడుతుంది.ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . ఇవాళ ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది. see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో …
Read More »