వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »పెరిగిన సిలిండర్ ధర
సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.224.98పెరిగింది. హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19కేజీల సిలిండర్ కమర్షియల్ అవసరాలకు గతంలో ధర రూ.1336.50లుగా ఉంది. sప్రస్తుతం అది రూ.1550.02లకు పెరిగింది. అటు గృహాలకు వాడే 14.2కేజీల సిలిండర్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు.
Read More »