తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బాలికను ప్రేమ పేరిట అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ రవి తెలియజేసిన తాజా వివరాల ప్రకారం.. సింగరేణి కాలనీ గుడిసెల్లో నివసించే బాలిక (16), బాలుడి (16) మధ్య చనువు ఉండేది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీయగా గర్భవతి అన్న …
Read More »మధుప్రియకు తప్పని వేధింపులు
తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా… 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా …
Read More »