తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు,ప్రముఖ నటుడు,హిందుపూరం ఎమ్మెల్యే యువరత్న బాలకృష్ణ హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ లో రూ 15 కోట్లకు రెండంతస్తుల ఇంటిని కొన్నారని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ ఇల్లు 9,395 చ.అ విస్తీర్ణంలో ఉందని తెలిపింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.82.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీ కింద రూ 7.5 …
Read More »ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?
ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూడాలి.. ఉద్యోగాలు, ఉపాధి పెరగాలి.. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఏ ఒక్కచోటో ప్రగతి కేంద్రీకృతమై ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే హైదరాబాద్ పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీని హైదరాబాద్ అంతటా విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ముందడుగు వేసింది. ఐటీ వికేంద్రీకరణకు ఐటీ అండ్ సీ, హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరానికి పశ్చిమ దిశలోనే …
Read More »దిశ నిందితులపై మరో కేసు
తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …
Read More »కాజల్ తో డేటింగ్ .. 60లక్షలు గోవింద.
సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై అభిమానం ఒక రేంజ్ వరకు ఉంటే మంచిదే. కాని హద్దు దాటితేనే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. తాజాగా కాజల్ అభిమాని ఒకడు అభిమానం అనే ముసుగులో 60 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే తమిళనాడుకి చెందిన ఓ శ్రీమంతుడి కొడుకు కాజల్‌కి వీరాభిమాని. ఆమెని కలవాలని ఫోటో దిగాలని ఎన్నో కలలు కంటుండేవాడు. ఓ రోజు అనుకోకుండా ఇంటర్నెట్‌లో .. మీకు బాగా ఇష్టమైన …
Read More »మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్ మొన్న సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …
Read More »ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోన్న అంశం డేటా చోరీ వివాదం. దీని గురించి మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ నాయుడు టీఆర్ఎస్ ,జగన్ ,మోదీ ఏపీపై కుట్రలు చేస్తూ టీడీపీని బలహీన పరచాలని చూస్తోన్నాయి. అసలు ఏపీకి చెందిన …
Read More »సిలికాన్ వ్యాలీని సైబరాబాద్‌కు తెచ్చిన ఘనుడు..!
కేటీఆర్…తెలంగాణ ఐటీ పరిశ్రమలో భాగమై పరోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవర్ నుంచి మొదలుకొని ఇక్కడ తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కార్పొరేట్ సంస్థ యజమాని వరకు ధైర్యంగా తలుచుకునే పేరు. ఆయన ఉన్నాడు కాబట్టి…తమ కంపెనీ వృద్ధికి, కార్యకలాపాలకు ఏ భయం లేదనేది ఒకరి ధైర్యం….ఆయన వల్లే తన కొలువు ఖుషీగా చేసుకోగలననే ధైర్యం మరొకరిది. ఇలా సైబరబాదీని..సిలికాన్ వ్యాలీ ప్రముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంతగానో శ్రమించారు. …
Read More »