మీరు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా..?. చాలా విలువైన సమాచారంతో పాటు అత్యంత ఖరీదైన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ పోయిందని తెగ హైరాన పడుతున్నారా..?.ఇది మీకోసమే. అయితే ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం. ఇదే కాకుండా… …
Read More »పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …
Read More »