పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో …
Read More »