కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …
Read More »ఫుడ్ క్వాలిటీపై జొమాటో కొత్త రూల్.. రెస్టారెంట్ ఓనర్ల తీవ్ర అసంతృప్తి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్ తీసుకురానుంది. ఫుడ్ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్‌లో తాత్కాలికంగా బ్యాన్ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్‌మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో …
Read More »ఎయిర్‌టెల్ బంపర్‌ఆఫర్ రీచార్జ్ చేసుకుంటే ..4 లక్షలు
భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం బంపర్‌ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »ఎస్.బి.ఐ కస్టమర్లకు గుండె పగిలే వార్త..!!
కనీస నిల్వలు లేవన్న సాకుతో బ్యాంకులు ఖాతా దారులను ఎడాపెడా వాయిచ్చేస్తున్నాయి. రెగ్యులర్ బిజినెస్‌లో సంపాదించే మొత్తాలకన్నా.. ఇలా కస్టమర్లపై వడ్డనతో బ్యాంకులకు వస్తున్న మొత్తాలే ఎక్కువ అన్నది ప్రస్తుతం జగమెరిగిన సత్యం. బ్యాంకులు ఒక్కసారిగా ఇలా ఖాతాదారులపై వడ్డనకు దిగడంతో కనీస నిల్వ లేదన్న కారణంగా.. ఖాతాదారుల నుంచి నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకులు పెడుతున్న టార్చర్ భరించలేక ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు …
Read More »