జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.
Read More »తీహార్ జైలుకు చిదంబరం…అప్పటివరకూ అక్కడే ?
మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »స్మగ్లింగ్ కేసులో A1 ముద్దాయిగా చిలుక అరెస్ట్..విచారణ చేపట్టిన పోలీసులు
ఎక్కడైనా స్మగ్లింగ్ చేస్తే పోలీసులు ఆ దొంగలను అరెస్ట్ చేస్తారు..కాని ఈ పోలీసులు మాత్రం రామచిలుకను అరెస్ట్ చేసారు.పోలీసులు ఏంటీ.. చిలుకను అరెస్ట్ చేయడమేంటి అనుకుంటున్నారు.ఇది నిజమేనండి పోలీసులు నిజంగానే ఆ పక్షిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.బ్రెజిల్ లోని పోలీసులు ఎప్పటినుండో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.కాని ప్రతిసారీ ఆ ముఠాలు బ్రెజిల్ పోలీసులను నుండి తప్పించుకుంటున్నారు.ఎలాగైతోనో మొత్తానికి స్మగ్లింగ్ ముఠా ఉన్న …
Read More »