బంగారం, మాదకద్రవ్యాల అక్రమ తరలిపునకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. తాజాగా బుధవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.5.35కోట్లు విలువజేసే డ్రగ్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో రామనాథపురానికి చెందిన అమీర్ షాజహాన్ ప్రైవేట్ భాగాల పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 100గ్రామల హెరాయిన్‌ను కండోమ్‌లో దాచి, ధరించినట్లు …
Read More »