గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »