కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) …
Read More »64 ఏళ్ల ఏజ్‌లో రెండో పెళ్లి చేసుకున్న జడ్జి..!
మరో ఆరు నెలల్లో రిటైర్ అవ్వనున్న 64 ఏళ్ల జడ్జి శివ్‌పాల్‌సింగ్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జడ్జిగా పనిచేస్తున్నారు. భాజపా నాయకురాలు, గొడ్డా జిల్లా కోర్టు న్యాయవాది నూతన్ తివారీ (50)ని ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. నూతన్ తివారీ మొదటి భర్త మరణించారు. న్యాయమూర్తి శివ్‌పాల్ భార్య కూడా 2006లో కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జీవిత …
Read More »CM KCR తో జార్ఖండ్ సీఎం భేటీ.. అసలు కారణం ఇదే..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి,ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నిన్న గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయిన సంగతి విదితమే. ఈ సమావేశంలో ప్రస్తుత సమకాలిన జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం . మొన్న బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలపై ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. దేశంలో …
Read More »