అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలంలో విద్యుత్తు తీగ తెగి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు పంట కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్‌లో లోడు చేస్తుండగా.. సమీపంలోని విద్యుత్తు తీగ తెగి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో …
Read More »మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్ చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …
Read More »రైతుకు రూ.7లక్షల కరెంటు బిల్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది. కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే …
Read More »కరెంటు విషయంలో చంద్రబాబు, జగన్ పాలనలో వ్యత్యాసాలు..!
*చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో 1,522 .21 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2019 ఆగష్టు లో 2,069.74 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయింది. అంటే దాదాపు 500 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అయింది. *అంతేకాకుండా బాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ …
Read More »మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నమ్మకంతో అప్పజెప్పిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతున్నారు. ఈ క్రమంలో రైతాంగం కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ …
Read More »కేసీఆర్ నిర్ణయానికి వెల్లువెత్తుతున్న మద్దతు..!!
ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని పథకాలను ప్రవేశపెడుతూ, తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు.. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ తన పాలనాదక్షతను చాటుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరో వైపు రైతుల సంక్షేమం, వారిని ధనవంతులుగా చూడాలన్న తన లక్ష్యం వైపు …
Read More »