అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Read More »కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. భారీగా తగ్గిన బంగారం ధర !
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ …
Read More »ఓట్లు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలవరు చంద్రం సారూ..వేణుంబాక సంచలన కామెంట్స్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు. …
Read More »