ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని ఆ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. టీడిపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలవడంపై దృష్టి పెడితే మంచిదని మంత్రి రోజా హితవు పలికారు. చంద్రబాబు మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రాన్నే అమ్మేస్తారని వ్యంగ్యంగా ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు …
Read More »