ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 11 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్నారు..ఓ పక్క బెయిల్ కోసం చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి రంగంలోకి దిగిన సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వంటి ఖరీదైన న్యాయవాదులు ఏసీబీ కోర్టు, హైకోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. నిన్న క్వాష్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది..మరోవైపు సీఐడీ వరుస కేసులో …
Read More »