దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్ దవాఖాన నుంచి సీఎస్ నరేష్ కుమార్ కుమారుడు కరణ్ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్ కంపెనీ ఎలాంటి …
Read More »సీఎస్ సోమేష్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత పరామర్ష
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. ఈ రోజు పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »తెలంగాణలో నియంత్రణలోనే కరోనా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు …
Read More »బీఐఎస్ ప్రకారం మిషన్ భగీరథ నీరు
మిషన్ భగీరథ నీటితో ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. నీటితో వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో గంట గంటకూ పరీక్షలు చేసి పైసా ఖర్చు లేకుండా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. తాగునీరు కొనే పనిలేకుండా ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,804 ఆవాసాల్లోని 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నది. అదేసమయంలో మిషన్ భగీరథ …
Read More »ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …
Read More »విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ …
Read More »చంద్రబాబూ ప్రస్తుతం మీది అపద్ధర్మ ప్రభుత్వం,మర్చిపోతే ఎలా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మంత్రి యనమల కూడా ఆయనపై చిర్రుబుర్రులాడారు.అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా సమాధానం చెప్పారు. అదేమిటంటే..మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ …
Read More »