పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా 2018కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు కూడా పలికారు. అయితే, ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోకపోవం విచారకరం. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటిన ఉంచి, …
Read More »