ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా …
Read More »సైలేజీ గడ్డి మాటున “కోడెల” కుటుంబం చిల్లర దందా…!
ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప …
Read More »