స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే రాజకీయం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆవేశకావేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడక్కడా ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. దీంతో చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. మాచర్ల ఘటన సందర్భంగా .మా పార్టీ నాయకులను చంపేస్తారా…చంపేస్తే చంపేయండి…అంటూ రోడ్డు పై కూడా హైడ్రామా …
Read More »ఆ ఫ్రస్టేషన్ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!
శాసనమండలి రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అంబటి ఉటంకిస్తూ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా వైఎస్సార్ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలి …
Read More »టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స..!
అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతికి ఎందుకు వస్తున్నారు..ఏముంది ఇక్కడ స్మశానం తప్పా..అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే అమరావతిలో ఏమి లేదనే అర్థం తప్పా..స్మశానం అన్నందుకు పెడార్థం తీయద్దని మంత్రి బొత్స మీడియాను కూడా కోరారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆంధ్రులకు …
Read More »మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …
Read More »