జగన్ రెడ్డి, అసలు జగన్ ఏ రెడ్డి, జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు, జగన్ తిరుమల ప్రసాదం తింటారా అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓరకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో దుష్టశక్తిగా ముద్రపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలోని క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. వైయస్ కుటుంబం …
Read More »ఈస్టర్ ముందు రోజు చర్చీలలో గంటలు మోగకపోవడానికి కారణం ఇదే..!!
క్రైస్తవుల పవిత్ర దినము ఈస్టర్ ముందు రోజున చర్చీలలో గంటలు మోగకపోవడానికి కారణం ఇదే..!! అవును, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ పండుగకు ముందు రోజున చర్చీలలో గంటలు మోగవు. అయితే, ఈస్టర్ దినమునకు ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్‌ఫ్రైడే అంటారు. అంతేకాకుండా, యేసు క్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచిన రోజుగా ఈస్టర్‌ను జరుపుకుంటారు. ఆ దినమును గుర్తు చేసుకుంటూ గుడ్‌ఫ్రైడే రోజుతోపాటు ఈస్టర్ పండుగ రోజున …
Read More »ఈస్టర్ పండగ విశేషాలు..!
ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …
Read More »