ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.
Read More »మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను …
Read More »