తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఉత్తరాది భామ షాలినీ పాండే చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు సంతకం చేసి, కొన్నివారాల పాటు సజావుగా సెట్స్ కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. …
Read More »మరో వీడియో విడుదల…రెండు రాష్ట్రాల్లో 11 క్రిమినల్ కేసులు
ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు… నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’… అంటూ బంజారాహిల్స్ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు. సురేష్ నేరచరిత్రను హైదరాబాద్ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు …
Read More »