Home / Tag Archives: crimes (page 2)

Tag Archives: crimes

సైదాబాద్ కీచ‌కుడు మృతిపై హీరో మనోజ్ సంచలన ట్వీట్

యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచ‌కుడు రైల్వే ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శ‌రీరంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు ద్వారా ఆ వ్య‌క్తి అత్యాచార నిందితుడిని గుర్తించిన‌ట్లు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా ఆయ‌న కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ రోజు రాజు …

Read More »

కంగనా రనౌత్ పై కేసు నమోదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది

Read More »

నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …

Read More »

విజయారెడ్డి హంతకుడు సురేష్ మృతి చెందాడా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగి.. ఆమె మృతికి కారణమైన నిందితుడు సురేష్ తీవ్ర గాయాలతో ఉస్మానీయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. తాజాగా సురేష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్వో పై పెట్రోల్ పోసి తగులబెట్టే సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సురేష్ శరీరం అరవై శాతం వరకు కాలింది. …

Read More »

విజయారెడ్డిపై పెట్రోల్ దాడికేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్  పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే కౌలుదారు రైతు తన భూమికి చెందిన పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు వెళ్లిన కానీ కనికరించలేదు అని పెట్రోల్ దాడికి దిగడంతో ఆమె సజీవదహనం అయి అక్కడక్కడే మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ ఘటనలో నిందితుడు సురేష్ కి కూడా గాయాలవ్వడంతో ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స …

Read More »

ముగ్గురు టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పరారు..ఏం చేశారో తెలుసా

ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు అడ్డుకోవాడానికి పోలీసు వ్యవస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. అప్పట్లో అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి …

Read More »

కోడెల ఫ్యామీలీపై సెక్షన్‌ 420,468,472,477,387, రెడ్‌ విత్‌ 34..!

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్‌ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో …

Read More »

సత్తెనపల్లి లో ఎక్కడ చూసినా కోడెల శివప్రసాద్ నేరాలు..బట్టబయలు చేసిన వీడియో

అభివృద్ధి పేరున సభాపతి కోడెల, ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి లు అవీనీతికి పాల్పడుతున్నారన్నాని, ఆ దందాపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కోడెల శివ ప్రసాద్‌ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ.. గుంటూరు జిల్లా సతైనపల్లిలో ఇంతకముందే ఎన్నో సార్లు దర్నాలు కూడ చేశారు. అంతేకాదు సతైనపల్లిలో శివ ప్రసాద్‌ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ కోసం దర్నా …

Read More »

టీడీపీ అవినీతికి మచ్చుతునకగా టాప్ టెన్ ఆధారాలు మీకోసం ..!

తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అసలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat