ఆ యువకుడికి 28 ఏళ్లు. రోజుకో పేరు.. రోజుకో ఊరు.. ఒకరికి తెలియకుండా మరొకరు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసబుల్ మొల్లా.. ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని 24వ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మహిళ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకొని …
Read More »6 ఏళ్ల కాపురం తర్వాత భార్యను మగాడిగా గుర్తించిన భర్త!
కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో …
Read More »అలా అన్నాడని భర్త జననాంగాలు కోసేసిన భార్య!
నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్‌వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను …
Read More »డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!
వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »నాన్న ఇలా గట్టిగా నొక్కిండు తాత.. అమ్మ లేవలేదు.. నాకు బువ్వ పెట్టలే!
మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ …
Read More »డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!
భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …
Read More »పెళ్లి చేశారని పగ.. ప్రెగ్నెంట్‌ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి..!
భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »ఓవర్‌టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »గుండెపై గన్ పెట్టి.. సెక్స్..!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ మహిళతో తన భర్త అసహజ రీతిలో సెక్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలో నివసిస్తున్న 30 ఏళ్ల అధికారిణికి 2020లో స్థానికుడితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండేవాడు. అంతే కాకుండా ఆమెకు ఇష్టం లేకుండా అసహజ శృంగారం చేసేవాడు. వద్దని ఆమె ప్రతిఘటించిన ప్రతీసారి ఆమె ఛాతీపై గన్ …
Read More »